ఆటోనగర్ లో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్
ఆటోనగర్ లో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్
RTC ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించేందుకు చర్యలు ప్రారంభించింది. ఆటోనగర్ డిపోను ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్గా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. గతంలో తయారు చేసిన DPRలో అవసరమైన మార్పులు చేయిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో జి+2 భవనంగా నిర్మించబోయే ఈ ప్రాజెక్టులో మాల్స్, థియేటర్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి