APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

HELP

APSRTC ఉద్యోగులకు ఉపయోగపడే VIDEOS ని వీక్షించండి

CONDUCTORS
UTS TIM లో టికెట్ ఇష్యూ చేయు విధానం వీడియో
UTS TIM లో FAIL అయిన UPI AMOUNT REFUND చేయు విధానం వీడియో
UTS TIM లో మహిళా ఉచిత టికెట్ ఇష్యూ చేయు విధానం వీడియో
UTS TIM లో కొరియర్/పార్శిల్ బుక్ చేయు విధానం వీడియో
DRIVERS
APSRTC డ్రైవింగ్ స్కూల్ లో శిక్షణ వీడియో
ఘాట్ లేదా FLAYOVER బ్రిడ్జ్ UP డ్రైవింగ్ వీడియో
MECHANICS
AIR LEAKAGE IN BRAKE SYSTEM వీడియో
ENGINE SYSTEM MAINTENANCE వీడియో
MECHANICS (ELECTRICIANS)
BUS WIRING & ELECTRICAL FUSES వీడియో
BATTERY MAITENANCE IN SCH III/IV వీడియో
SELF STARTER MAINTENANCE IN SCH III వీడియో
ELECTRICAL SYSTEM MAINTENANCE వీడియో
SOFTWARES
MICROCRAFT DIGITAL BOARDS వీడియో
OFFICE STAFF
REGULAR SALARY BILL PREPARATION IN NIDHI PORTAL వీడియో
HOW TO TRANSFER OUT AND TRANSFER IN EMPLOYEES WHO HAVE BEEN TRANSFERRED OR PROMOTED IN NIDHI PAYROLL వీడియో
SURRENDER LEAVE (EL) BILL PREPARATION IN NIDHI PORTAL AND CFMS వీడియో
ARREAR BILL,SUPPLEMENTARY BILL IN NIDHI PORTAL (INCREMENTAL, SGP AND DA) వీడియో

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కారుణ్య నియామకాలు

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం