ABOUT US
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
APSRTC (APPTD) ఉద్యోగులకు నమస్కారములు,
APSRTC లో పనిచేయుచున్న ఉద్యోగులు వారికి కావలసిన సమాచారం కొరకు వివిధ వెబ్సైట్లకు వెళ్లి search చేసి చూడాలంటే చాలా సమయం పడుతుంది. కావున మీ అందరి కొరకు మీకు కావాల్సిన అన్ని సమాచారముల వెబ్సైట్లు మరియు Apps అన్ని ఒక చోటకి చేర్చి మీ సమయం వృధా కాకుండా మీకు కావలసిన సమాచారము ఈజీగా మీకు అందజేయుటకు ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా మీకు కావాల్సిన అప్లికేషన్లు వివిధ వాట్సాప్ గ్రూప్ లో షేర్ అవుతున్నప్పటికీ అవి మీరు అవసరమైనప్పుడు వెతకవలెను అంటే చాలా కష్ట సాధ్యం అవుతున్నది. చాలా సమయం వృధా అవుతున్నది. కావున మీ సమయం వృధా కాకుండా మీకు కావలసిన అప్లికేషన్లు అన్నియు ఒక క్లిక్ తో మీకు అందుబాటులో ఉండే విధంగా మీరు డౌన్లోడ్ చేసుకునే విధంగా ఈ వెబ్సైట్ నందు అప్లికేషన్లు అన్నియు అందుబాటులో ఉంచడం అయినది. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్లికేషన్లు add చేయవలసి ఉన్నచో మీరు మాకు Email లేదా వాట్సప్ ద్వారా తెలియజేసినచో అవి కూడా add చేయబడును. Add చేసిన వాటిని మీ సహచరులు లేదా సహ ఉద్యోగులు డౌన్లోడ్ చేసుకొనుటకు సహాయముగా ఉండును.
ఈ సలహాలు సూచనలు మాకు తెలియజేయగలరు.- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి