ఉద్యోగుల ఎపిజిఎల్ఐ (APGLI) సమాచారం

 మీరు ఎపిజిఎల్ఐ సభ్యులా..అయితే...ఈ విషయాన్ని జాగ్రత్త గా చదవండి... 

                  మీరు ఈ క్రింద పేర్కోనబడిన వేతన స్లాబ్ లో వున్నట్టయితే..మీరు ఆ స్లాబ్ కు ఎదురుగా వున్న నెలసరి ప్రీమియమ్ మీకు ప్రతి నెల రికవరీ చేయించుకోవాలి-ఇది పూర్తిగా ఉద్యోగి భాద్యత.

           స్లాబ్ వివరాలు                   రికవరీ కావలసిన ప్రీమియం 

  1. రూ.20000.00 నుండి రూ.25220.00 వరకు రూ.800.00 నెలకు 
  2. రూ.25221.00 నుండి రూ32670.00 వరకు రూ.1000.00 నెలకు 
  3. రూ.32671.00 నుండి రూ.44570.00 వరకు రూ.1300.00 నెలకు 
  4. రూ.44571.00 నుండి రూ.54060.00 వరకు రూ.1800.00 నెలకు  
  5. రూ.54061.00 నుండి రూ.76730.00 వరకు రూ.2200.00 నెలకు 
  6. రూ.73761.0 పైన ఎంతైనా         రూ.3000.00 నెలకు 


                   పైన కనబరచిన స్లాబ్ లో మీ ఇంక్రిమెంట్ చూచుకోండి... మీకు వచ్చే ఇంక్రిమెంట్ కు ఎదురుగా వున్న ఎ.పి.జి.ఎల్.ఐ ప్రీమియం రికవరీ అవుతున్నచో OK, లేకున్నచో...మీరు వెంటనే నూతన బాండును జనరేట్ చేసుకుని నూతన రికవరీ ని మీ ఆఫీసులో సంప్రదించి  చేసుకోగలరు.

ఇది పూర్తిగా ఉద్యోగి భాద్యత....మన కుటుంబానికి భీమా రక్షణ ఇవ్వడం మన కర్తవ్యం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఉద్యోగుల బదిలీలు