పోస్ట్‌లు

OT CALCULATION DETAILS

 అందరికీ 🙏..... 🌹🌹🌹🌹 తెలియని వారు తెలుసుకొనుటకై 🌹🌹 Today OT లెక్కించే ఫార్ములా...గురుంచి తెలుసుకుందాం 👉ఫార్ములా.... [{ (Basic +DA)×12 }÷ 365×8]×2 అప్లై చేసేటప్పుడు  Basic +DA కూడుకోండి  తరువాత కూడుకున్న దాన్ని 12 తో గుణించండి మరియు 365×8 గుణిస్తే 2920 వస్తుంది.   ( ఇప్పుడు  బేసిక్ +da ను 12 తో గుణించగా వచ్చిన విలువను, మరియు 365×8 గుణించగా వచ్చిన విలవతో భాగించగా... ఒక మొత్తం వస్తుంది, దాన్ని 2 తో గుణిస్తే, గంటకు ఎంత అనేది ఖచ్చితమైన OT అంమౌంట్ చూపిస్తుంది)  👉 ఉదాహరణకు:-  ఇక్కడ ఒక ఉద్యోగి basic +Da ను తీసుకుని లెక్కించే ప్రయత్నం చేద్దాము   ఉద్యోగి basic= 27500  DA                 =   9259 ఇప్పుడు రెండు కూడితే Total              =36759 వచ్చిన మొత్తాన్ని 12 తో గుణిస్తే 36759×12 = 441108 మరియు ఫార్ములా లో 365×8=2920             👉    ఇప్పుడు ఫార్ములా లో  వీటిని అప్లై చేస్తే    [ {(Basic+DA)×1...

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

🌱🌱🌹RTC ఉద్యోగులు అందరికీ 🙏, తెలియని వారు తెలుసుకోవడం కోసం....🌹🌹🌹 🌱🌹Rtc ఉద్యోగులు govt లో కలిసాక మనం కూడా NGO లు గా గుర్తించబడ్డాము,  🌱🌹 ఇక్కడ మన పిల్లలకు కూడా చదువు కోసం,కొంత మొత్తం లో రాయితీ పొందవచ్చును, 👉🌱 ఇలాంటి ఒక విషయం ఉంది అన్న సంగతి ఇప్పుడు class four ఉద్యోగులు మరియు నాన్ గెజిటెడ్(NGO) ఉద్యోగులకు కొంత మందికి తెలియదు, కొంత మంది తేలికగా తీసుకుని పట్టించుకోరు, ...............వాటి గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం........,🌹🌹🌹 విషయం :-..... మీ పిల్లలు LKG నుండి ఇంటర్మీడియట్ సెకండియర్ లోపు చదువుకుంటూ ఉంటే...అట్టి వారికి 2024 - 2025 సంవత్సరానికి Fees రియంబర్స్మెంట్ కొరకు అప్లై చేసుకోవడానికి అవకాశం కలదు,ఒక్కో బిడ్డకు 2500 చొప్పున ఇద్దరు పిల్లలకు నగదు పొందవచ్చును, 👉🌱🌱రాయితీ పొందడానికి గల మార్గదర్షకాలు చూద్దాం.......🌱🌱🌱 1.  క్లెయిమ్ అవ్వాలి అంటే పిల్లలు చదివే పాఠశాల వారు ఫీజు రసీదులుకు మద్దతు ఇవ్వాలి. 2. గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందుకున్నా లేదా అనే దానితో సంబందం లేకుండా,            పాఠశాల A.P. ప్రభుత్వంచే    గుర్తించబడాలి. లేదా CB...

Apsrtc CCS సభ్యుల వృద్ధాప్య సహాయ పథకం

APSRTC ఎంప్లాయీస్ థ్రిఫ్ట్ & క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ  2025-2026 సంవత్సరానికి 'సభ్యుల వృద్ధాప్య సహాయ పథకం' కింద ఆర్థిక సహాయం కోసం 30-06-2024న లేదా అంతకు ముందు సేవ నుండి పదవీ విరమణ చేసిన మాజీ సభ్యుల నుండి APSRTC ఎంప్లాయీస్ థ్రిఫ్ట్ & క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, RTC హౌస్, విజయవాడ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తుదారులు ఈ క్రింది షరతులకు లోబడి ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. 1) వారు 30-06-2024న లేదా అంతకు ముందు పదవీ విరమణ చేసి ఉండాలి మరియు సొసైటీలో కనీసం 5 సంవత్సరాల సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. 2) సభ్యులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు, తొలగించబడ్డారు, రాజీనామా చేశారు, మెడ్. 01.07.2025 నాటికి 59/63 సంవత్సరాలు నిండిన పదవీ విరమణ పొందిన, CMS కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. RMSS (రిటైర్డ్ సభ్యుల భద్రతా పథకం కింద డిపాజిట్) ఎంచుకున్న సభ్యులు MOAS కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. (అయితే, RMSS డిపాజిట్‌ను ఉపసంహరించుకున్న సభ్యులు సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు) 3) దరఖాస్తులు అన్ని విధాలుగా సరిగ్గా పూరించి 30-06-2025న లేదా అంతకు ముందు సొసైటీకి చేరుకోవాలి. నిర్దేశించిన తే...