APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

OT CALCULATION DETAILS

 అందరికీ 🙏..... 🌹🌹🌹🌹

తెలియని వారు తెలుసుకొనుటకై 🌹🌹

Today OT లెక్కించే ఫార్ములా...గురుంచి తెలుసుకుందాం

👉ఫార్ములా....

[{ (Basic +DA)×12 }÷ 365×8]×2


అప్లై చేసేటప్పుడు 

Basic +DA కూడుకోండి 

తరువాత

కూడుకున్న దాన్ని 12 తో గుణించండి

మరియు 365×8 గుణిస్తే 2920 వస్తుంది.


  ( ఇప్పుడు  బేసిక్ +da ను 12 తో గుణించగా వచ్చిన విలువను, మరియు 365×8 గుణించగా వచ్చిన విలవతో భాగించగా... ఒక మొత్తం వస్తుంది, దాన్ని 2 తో గుణిస్తే, గంటకు ఎంత అనేది ఖచ్చితమైన OT అంమౌంట్ చూపిస్తుంది)


 👉 ఉదాహరణకు:-

 ఇక్కడ ఒక ఉద్యోగి basic +Da ను తీసుకుని లెక్కించే ప్రయత్నం చేద్దాము

 

ఉద్యోగి basic= 27500 

DA                 =   9259

ఇప్పుడు రెండు కూడితే

Total              =36759

వచ్చిన మొత్తాన్ని 12 తో గుణిస్తే

36759×12 = 441108


మరియు ఫార్ములా లో 365×8=2920

        

   👉    ఇప్పుడు ఫార్ములా లో  వీటిని అప్లై చేస్తే 


  [ {(Basic+DA)×12}÷365×8] ×2


 [ {(27500+9259) ×12} ÷ 365×8] ×2

 

[{ (36759)×12 } ÷ 2920]×2


[441108÷2920] × 2


151.064383562 × 2


302.128767124

అనగా... గంటకు ఈ బేసిక్ కలిగిన వారికి 

302 రూపాయలు OT కలుస్తుంది.


                          (OR)  


👉సింపుల్ ఫార్ములా 


(basic pay + DA) × 0.00821917


ఉదాహరణ:-

 👉పైన చెప్పిన బేసిక్ మరియు da ను ఈ ఫార్ములా నందు అప్లై చేసి చూద్దాము

 బేసిక్ 27500+DA 9259  = 36759

 దీనిని  ఈ సింపుల్ ఫార్ములాలో అప్లై చేసి చూద్దామో

 36759 ×0.00821917

=  302.128

అనగా 302 రూపాయలు, 

(So ఈ రెండు ఫార్ములాలలో లెక్కించిన ఒకటే విలువ వస్తోంది)

ఈ బేసిక్ కలిగిన వారికి OT డబ్బులు, ఈ సింపుల్ ఫార్ములాతో లెక్కించ వచ్చును.



👉Note:


 ఫార్ములా లో 8 అనగా..,రోజుకు పనిగంటలు 8 గా తీసుకున్నారు.


👉12 అనగా.. 12 నెలలు


👉2అనగా.. 

    మన ఒరిజినల్ సాలరీ( basic+Da) గంటకు ఎంత వస్తుందో..... దానికి రెట్టింపు సాలరీ OT చేసినప్పుడు ఇవ్వాలి  ఇది రూల్

 మీరు గమనిస్తే పైన ఫార్ములా లో అప్లై చేసిన వాటి నుండి  చివరగా 151 వచ్చింది, వారికి గంటకు basic+ da 151.064383562 రూపాయలు, ఐతే ot అనగా రెట్టింవు ఇవ్వాలి కదా.... 151.064383562 × 2 = 302.128

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కారుణ్య నియామకాలు

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం