APSRTC ఉద్యోగులకు లామినేటెడ్ ID Cards

ఏపీఎస్ఆర్టీసీలో పనిచేయుచున్న ఉద్యోగులందరికీ లామినేటెడ్ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. అందువలన అందరు ఉద్యోగులు మీయొక్క పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్  మీ యూనిట్ ఆఫీసులలో 22.10.25 లోపు సబ్మిట్ చేయవలెనని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. తర్వాత ఆఫీస్ వారు ఆ ఫోటోలను 300 KB ఫైల్ సైజ్ ఉండేటట్లుగా Jpg file గా కన్వర్ట్ చేసి వాటిని కాంట్రాక్టర్ ఇచ్చిన సాఫ్ట్వేర్ లో అప్లోడ్ చేస్తారని ఏపీఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయం వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు.

ఉద్యోగ భద్రతపైన సామాన్య ఉద్యోగ సందేహాలు...నివృత్తి

*ఉద్యోగ భద్రతపైన సామాన్య ఉద్యోగ సందేహాలు...నివృత్తి* 

*సందేహము:- జి.వో నెంబరు: 70,71 మేరకు ఎవరైన కండక్టరు తన వృత్తిలో ప్రయాణికుడి వద్దనుండి టిక్కెట్టుకు డబ్బులు తీసుకుని పొరపాటున ఇవ్వకపోతే… సస్పెండు చేస్తారా? తెలియజేయగలరు* 

 నివృత్తి:- జి.వో నెంబరు: 70,71 మేరకు అందులో పేర్కోన్న నేరారోపణ మేరకు ఐటం నెంబరు కనబరస్తూ… చార్జిషీటు ఇస్తారు. సస్పెండు చేయరు (1/19 మేరకు), తదుపరి ఆ చార్జిషీటుకు సంజాయిషి ఇచ్చిన పిదప   సర్క్యులర్ 1/19 మేరకు 1 సం..ము w/c/e Punishmment ఇస్తారు. గత రెండు సం..ములుగా ఇలాంటి కేసులలో కండక్టర్లు సస్పెండు,రిమూవల్ కాబడివున్నారు. (ఉదా: కదిరి డిపోలో 3 గ్గురు సస్పెండు గురికాబడినారు) . నిన్న ఎన్.ఎం.యు.ఎ నాయకుల మీటింగ్ మేరకు హెడ్ ఆఫీసు ఇచ్చిన సర్క్యులర్ మేరకు కేవలం జి.వో నెంబరు: 70,71 మేరకు చార్జిషీటు ఇస్తారు (సెక్షన్ లను పేర్కోంటు), అంతియే కాని యాక్షన్ మాత్రము సర్క్యులర్ 1/2019 లో పేర్కోనబడినట్తుగా నే చేయురు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కారుణ్య నియామకాలు

Employee Children Tution Fee(2500) Reimbursement Claim

ఉద్యోగుల బదిలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం