EHS Information
🙏EHS HEALTH CARDS
వివరాలు 🙏
❤️రిటైర్ అయిన వారు పెన్షనర్ HEALTH CARD తీసుకోవాలి
❤️ ఎంప్లాయ్ గా ఉన్నప్పుడు తీసుకున్న హెల్త్ కార్డు రిటైర్ అయిన తర్వాత ఆరు నెలలు మాత్రమే పని చేస్తుంది
❤️ సర్వీస్ పెన్షనర్ చనిపోతే వారి హెల్త్ కార్డులు పనిచేయవు ఫ్యామిలీ పెన్షన్ హెల్త్ కార్డు మరలా తీసుకోవాలి
❤️ వైయస్సార్ పేరుతో ఉన్న హెల్త్ కార్డులు మార్చుకొని ఎన్టీఆర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న అధికారులు తీసుకోవాలి
❤️ మీ HEALTH CARD లో అడ్రస్లు మార్పు ఉంటే మరలా మార్చుకోవచ్చు
❤️ హెల్త్ కార్డులో పాత ఫోటో ఉంటే ప్రస్తుతము ఆధార్ కార్డులో ఉన్న హెల్త్ కార్డుగా మార్చుకోవచ్చు
❤️ హెల్త్ కార్డు లో ఉన్న ఫోన్ నెంబరు పోగొట్టుకున్న లేదా మార్చుకోవాలనుకున్న ఈజీగా మార్చుకోవచ్చు
❤️ హెల్త్ కార్డులో ఉన్న మెయిల్ మార్చుకోవచ్చు
❤️ హెల్త్ కార్డు సంబంధించి ఏ విధమైన అనుమానాలు ఉన్నా వివరాలను కావాలన్నా సంప్రదించాల్సిన నెంబరు 9963921886 కే సత్యనారాయణ
నరసరావుపేట ఏపీ స్టేట్ గవర్నమెంట్ అసోసియేషన్ .
కామెంట్‌లు