Medical Reimbursement Claim
అందరికీ 🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Today
🌹👉మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ కు కావలసిన ఫారం లు ఏవేవి ఉన్నాయో చూద్దాం, ఆ ఫారం లు అందించే ప్రయత్నం చేసాను.
1. దరఖాస్తు
2. సర్టిఫికెట్- ఎ (ఔట్ పేషెంట్ లకు మాత్రమే)
3. చెక్ లిస్ట్
4. డిపెండెంట్ సర్టిఫికెట్ (కుటుంబ సభ్యుల వైద్యం నిమిత్తం) ఉద్యోగి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి.
5. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ (హాస్పిటల్ నుండి పొందాలి)
6. ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ (హాస్పిటల్ నుండి పొందాలి).
7. డిశ్చార్జ్ సమ్మరీ (హాస్పిటల్ నుండి పొందాలి)
8. ఒరిజినల్ బిల్లులు (హాస్పిటల్ నుండి పొందాలి. క్లెయిమ్ మొత్తానికి సరిపోవాలి)
9. నాన్ డ్రాయల్ సర్టిఫికెట్ (DDO/ కార్యాలయ అధికారి ఇవ్వాలి)
10. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు రెఫరల్ హాస్పిటల్ గా గుర్తిస్తూ ఇచ్చిన లేఖ (హాస్పిటల్ ను పొందాలి)
So మిత్రులారా.... పై ఫారం లను, ఏ సందర్బానికి ఎలా ధరకాస్తు చేసుకోవాలో తెలిసింది అనుకుంటున్నా....
👇అప్లికేషన్ లను ఇస్తున్న
Tq... 🙏🌹🌹🌹
మీ... లక్ష్మయ్య / వినుకొండ డిపో కండక్టర్ .
కామెంట్‌లు